ఒంటరి మహిళ హత్య ..జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన

ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కర్రె సునీత(34) కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది.