ఒడిశాలో పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్

రైల్వే అధికారులు భద్రక్ నుంచి ప్రమాద స్థలానికి ఒక రెస్క్యూ టీమ్‌ను పంపించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.