ఓటర్ల ఎన్యూమరేషన్ గడువు పెంచాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ (సర్) ప్రక్రియ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం, గందరగోళం నెలకొందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.