ఓటర్ల నమోదు 100 శాతం కంప్లీట్ చేయాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ పట్టణంలో ఓటర్ల నమోదు డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.