మిల్చి మిల్క్‌‌‌‌లో హరీశ్ రావు భార్యకు కోట్లలో పెట్టుబడులు! : విప్ బీర్ల అయిలయ్య

మిల్చి మిల్క్​లో బీఆర్ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు భార్య తన్నీరు శ్రీనిత కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని.. అదంతా కాళేశ్వరంలో దోచుకున్న అవినీతి సొమ్మేనని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సంచలన ఆరోపణలు చేశారు.