'కాక్టైల్ 2' రివ్యూ: క్రేజీ లవ్ ట్రయాంగిల్.. రష్మిక యాసపై ట్రోల్స్.. సినిమా ఎలా ఉందంటే?

లవ్ అండ్ ఎమోషన్స్ బ్యాక్డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'కాక్టైల్ 2'. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని హోమీ అదజానియా డైరెక్ట్ చేయగా, దినేష్ విజన్ నిర్మించారు.