కాకా మెమోరియల్ క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా మెమోరియల్ స్మారకార్థం నిర్వహించే తెలంగాణ టీ-20 క్రికెట్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక పోటీలు అలుగునూర్లోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించారు