కాగజ్ నగర్: బీడీ ఆకు డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి..గ్రామస్తుల ఫిర్యాదుతో తిరిగి చెల్లించిన అధికారులు

తునికి(బీడీ) ఆకు కూలీ డబ్బులు తెంపిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు చెల్లించిన అధికారులు తప్పును సరిదిద్దుకున్నారు.