కాంగ్రెస్ శ్రేణులు ప్రజా ఉద్యమానికి సిద్ధం అవ్వండి.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని అన్నారు.