కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు బీఆర్ఎస్ సర్కారు పాపమే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

చేసిన పనుల బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడానికి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఖరే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి అన్నారు. ఒక్క రోడ్లు భవనాల శాఖలోనే కేసీఆర్​ సర్కారు రూ.4 వేల కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టిందన్నారు.