కాంట్రాక్టర్ల పెండింగ్బిల్లులు వెంటనే చెల్లించాలి : బీఏఐ

డ్రైనేజీల నుంచి డ్యామ్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల పరిధిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్​బిల్లులు వెంటనే చెల్లించాలని బిల్డర్స్​ అసోసియేషన్​ఆఫ్​ ఇండియా(బీఏఐ) నేషనల్​ వైస్​ ప్రెసిడెంట్ ​వేముల సత్యమూర్తి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ ​సిరాజ్​ఉర్​ రహమాన్​ కోరారు.