కోటి రూపాయల శాలరీ... జాబ్‌లో చేరకముందే విషాదం, ముగ్గురుని కాపాడి మృత్యు ఒడికి: విషాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచ

ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన తెలంగాణ బిడ్డ కోడూరు అనురూప్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అత్యంత విషాదభరితమైన ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున, అనురూప్ తల్లిదండ్రులకు, సోదరుడు ఆశ్రిత్ రెడ్డికి, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనురూప్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ తీవ్ర విషాద సమయంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా నిలుస్తుందని సోమవారం వారికి పంపిన ఒక సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు., News News, Times Now Telugu