కొడుకులు ఇంట్లోంచి గెంటేశారు..  న్యాయం చేయాలని వృద్ధ దంపతుల నిరసన

తమ నుంచి ఆస్తిని రాయించుకుని తమను ఇంట్లో నుంచి గెంటేసిన కొడుకుల నుండి తమకు న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి..