విశ్వశాంతి కేంద్రంగా బుద్ధవనం..రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాలతో కలిపి టూరిజం సర్క్యూట్: మంత్రి జూపల్లి

నల్గొండ, వెలుగు: బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం