కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ రూ. 35 కోట్లు మంజూరు

కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ రూ.35.19 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్‌‌‌‌లోని టీటీడీ ఆలయ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు శంకర్‌‌‌‌గౌడ్‌‌‌‌ తెలిపారు. హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌లోని టీటీడీ ఆలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు.