కొడంగల్‌‌‌‌లో ఘోరం.. మనిషిని పీక్కుతిన్న కుక్కలు!

తాగిన మత్తులో స్పృహతప్పి పడివున్న ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి. ఈ ఘోరమైన ఘటన వికారాబాద్​ జిల్లా కొడంగల్ పట్టణ శివారులో వెలుగుచూసింది.