‘కుడా’ ఆదాయంతో హనుమకొండలో బస్ టర్మినల్!

ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణాకేంద్రంగా ఉన్న హనుమకొండ బస్టాండ్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. నిత్యం 1500కుపైగా బస్సులు, లక్షలాది మంది రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి కాగా.. తాజాగా హనుమకొండ బస్ టెర్మినల్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.