కొత్తది కొన్న సంతోషం.. అంతలోనే విషాదం..

ట్రాక్టర్‌ కొన్న సంతోషాన్ని ఆస్వాదించేలోపే ఆ కుటుంబంలో విషాదం నిండింది. మహబూబ్‌న గర్‌ జిల్లా, జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం ఈ విషాద సంఘటన జరిగింది.