కొత్త జీఓలో మార్పులు అవసరమైతే సరిచేస్తాం

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టులకు అత్యధిక ప్రయోజనాలు కల్పించేది తెలంగాణ రాష్ట్రమేనని, కొత్త జీఓ252లో ఏమైనా మార్పులు అవసరమైతే సరిచేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.