కొత్త మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లకు ట్రైనింగ్

ఇటీవల ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లకు గురువారం హైదరాబాద్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడం, పట్టణ పాలనలో సమర్ధ నిర్ణయాలు తీసుకునే దిశగా మార్గదర్శనం చేయడం లక్ష్యంగా ఈ శిక్షణ