కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2% డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.