కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌, ఎస్‌ఎస్‌సీజీడీ పరీక్ష నిర్వహ ణలో లోపాలు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మార్కుల గోల్‌మాల్‌ను నిరసిస్తూ ఎన్‌ఎస్‌ యూఐ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దిష్టిబొమ్మను దహనం చేశా రు.