కనకగిరి అడవిలోని పులిగుండాలలో చిరుతలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవిలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్న విషయం వెలుగుచూసింది. చిరుతలు, కూనలు జింకను వేటాడి మాంసాన్ని తినే దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి