కెనడా స్కూల్ లో కాల్పులు.. 10మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

కెనడాలోని ఓ స్కూల్ లో దారుణ ఘటన జరిగింది. స్కూల్ విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ కాల్పుల్లో 8మంది విద్యార్ధులు అక్కడికక్కడే చనిపోయారు. 20మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.