కలియుగవైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం ( సెప్టెంబర్ 30 ) రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు మలయప్ప స్వామి