కౌన్సిల్ సమావేశంలో డబ్బాను చూసి మున్సిపల్ కౌన్సిలర్లు పరుగులు.. తీరా చూస్తే షాక్..!
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కౌన్సిల్ సమావేశంలో తాచుపాము కలకలం రేపింది. 20వ వార్డు వైసీపీకౌన్సిలర్ దాకే అనిల్‌కుమార్ తాచు పామును డబ్బాలో పెట్టి సమావేశానికి తీసుకొచ్చారు. తన వార్డులో పాముల బెడద ఎక్కువగా ఉందంటూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఫిబ్రవరి 28, 2026
1