తిరుమలలో భక్తుల రద్దీ..స్వామి దర్శనానికి 20 గంటల సమయం.. టైమ్ స్లాట్ దర్శనానికి 8 గంటలు..

తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది.  వెంకన్న కొండకు కు భక్తులు పోటెత్తారు. ఏడు కొండల వాడా.. వెంకట రమణా గోవిందా.. గోవింద అనే  నామస్మరణతో మారుమోగుతోంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.