కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది.. అప్రమత్తంగా ఉండాలి: ముద్రగడ కుమార్తె క్రాంతి

Barlapudi Kranthi On Vijaywada Gade Sai Krishna Missing Case: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఎపిసోడ్‌ తర్వాత అధికార, విపక్షాల మధ్య వార్ మరింత ముదిరింది. తాజాగా ఈ ఎపిసోడ్‌పై జనసేన పార్టీ నేతలు స్పందిస్తున్నారు. సాయికృష్ణ కేసుకు కులం రంగు అంటించే ప్రయత్నం జరుగుతోందని ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఆరోపించారు. కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.