మిస్ ఇండియా టైటిల్ గెలిచాక సినిమాలపై ప్యాషన్‌తో హీరోయిన్‌గా మారింది హైదరాబాదీ అమ్మాయి మానస వారణాసి. ఆమె హీరోయిన్‌గా నటించిన రెండో చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్ హీరోగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది.