కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు కోసం తహసీల్దార్ కాళ్లు మొక్కిన ఆశావహుడు..

డబుల్​ బెడ్​ రూం ఇండ్ల లిస్టులో నుంచి తన పేరు తొలగించారని  కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఓ బాధితుడు ఆందోళనకు దిగాడు. మండల కేంద్రానికి చెందిన  మహమ్మద్ అహ్మద్   ఇల్లు కోసం అప్లయ్​ చేసుకున్నాడు.  ఫస్ట్​ లిస్టులో  పేరు వచ్చినప్పటికీ తర్వాత తొలగించారని ఆవేదన చెందాడు.