కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఓ ఇంట్లో వంట చేస్తుండగా, గ్యాస్​ లీకై​ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని వినాయక్​నగర్​ కాలనీలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్​ అయింది.