క్యాన్సర్‌ బాధితుల కోసం చిన్నారి జుట్టు త్యాగం

హైదరాబాద్‌ నాగోల్‌ ప్రాంతానికి చెందిన కొమ్మూరి దినేష్‌ రెడ్డి, శిరీషా కుమార్తె ఆధ్యా(11) తన పొడవాటి జుట్టును క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చేసింది.