క్యాన్సర్ మరణశాసనం కాదు: మెగాస్టార్ చిరంజీవి

నెట్​వర్క్​, వెలుగు: క్యాన్సర్ వస్తే జీవితం ముగిసిందన్న భయం ప్రజల్లో ఉందని, కానీ అనేక మంది క్యాన్సర్​ను జయించి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సిటీలో క్యాన్సర్ డే సందర్భంగా  బుధవారం అవగాహన కార్యక్రమాలు  జరిగాయి