కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైరు చోరీ

కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామం లో వ్యవసాయ పొలంలోని విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్ లో కాపర్​ వైరు సోమవారం రాత్రి చోరీకి గురైంది. విలువ రూ.1.20వేలు ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు.