కూర్చొని పని చేసే వారికి హెచ్చరిక.. వర్కౌట్లు చేసినా, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని తేల్చిన అధ్యయనం

ఆఫీసులో గంటల తరబడి పని చేయడం అనేది ప్రస్తుత రోజుల్లో సాధారణంగా మారింది. చాలా సందర్భాల్లో ఉద్యోగులు రోజుకు 9 గంటలకుపైనే పని చేయాల్సి వస్తోంది. డెడ్ లైన్స్ ఉండే ఉద్యోగాల్లోనైతే రోజుకు 12 గంటలు పని చేసినా టార్గెట్ చేరడం కష్టంగానే ఉంటుంది. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది. రోజంతా కూర్చొని పని చేసే వారు ఉదయాన్నే శారీరక కసరత్తులు చేసినా క్యాన్సర్ బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం హెచ్చరించింది.