కరాచీ దాడికి ప్రతీకారం తీర్చుకున్న పాక్.. అప్ఘనిస్థాన్‌లో భీకర దాడులు, 29 మంది హతం!

కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిని పాకిస్థాన్ సీరియస్‌గా తీసుకుంది. దాడి జరిగిన తర్వాత రోజే అప్ఘనిస్థాన్‌పై పాక్ భీకర దాడులు చేసింది. గ్రౌండ్ ఆపరేషన్, ఎయిర్ స్ట్రయిక్ చేసి 29 మందిని హతమార్చింది. మరణించిన వారిలో సామాన్య పౌరులు ఉన్నారని అప్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రకటించగా.. మరణించిన వారందరూ ఉగ్రవాదులే అంటూ పాకిస్థాన్ చెబుతోంది. కరాచీ ఘటనతో పాక్ - అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.