కోర్టునే మోసం చేస్తారా?..స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాపై సీజేఐ ఆగ్రహం
ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా ప్రవర్తనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన కోర్టును మోసం చేశారని, ఇచ్చిన హామీలను ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.