కోర్టు తీర్పు వచ్చాకే ఫార్మసిస్ట్ రిజల్ట్స్..న్యాయపరమైన చిక్కుల వల్లే ఆలస్యమవుతోంది: మెడికల్బోర్డు

రాష్ట్రంలో 732 ఫార్మసిస్ట్(గ్రేడ్–-2) పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాల విడుదలపై మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు బుధవారం కీలక ప్రకటన చేసింది.