Fatal accident ఘోర ప్రమాదం

Fatal accident ఆ చిన్నారి బాబాయ్‌తో ఎన్నో కబుర్లు చెబుతోంది. టూ వీలర్‌పై ముందు కూర్చుని దారి పొడవునా సందేహాలు అడుగుతోంది. వాటిని బాబాయ్‌ తీర్చుతూ ముందుకెళ్తున్నాడు. వెనుక కూర్చొన్న అమ్మమ్మ కూడా చిన్నారి మాటలు వింటూ ఆనందపడుతోంది.