కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ ను కలుపుతం : పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ప్రజల కల త్వరలోనే నెరవేరనుందని, కరీంనగర్ జిల్లాలో తిరిగి కలుపుడు ఖాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జిల్లాల విభజనపై మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలకు శనివారం మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.