కరీంనగర్ డైమండ్స్ బోణీ.. వరంగల్ వారియర్స్పై 2 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ
TG20 League: టీజీ20 లీగ్ 2026 లో కరీంనగర్ డైమండ్స్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం వరంగల్ వారియట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కరీంనగర్ 2 పరుగుల స్వల్ప తేడాతో ఘన విజయం సాధించింది.