కరీంనగర్‌‌‌‌‌‌‌‌ లో టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ దాడులు ...భారీగా కల్తీ కారం, స్పైసెస్ స్వాధీనం

కరీంనగర్ సిటీలోని మార్కెట్ పరిధిలోని రెండు షాపుల్లో మంగళవారం భారీగా కల్తీ కారం పొడి, పసుపు, ధనియాల పొడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.