కరీంనగర్ లో స్మార్ట్ సిటీ పనులకు డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ 10 రోజులే

కరీంనగర్ సిటీలో స్మార్ట్ సిటీ పనుల పూర్తికి డెడ్ లైన్ ముంచుకొస్తుంది. ఇప్పటికే పలుమార్లు పెంచుతూ వస్తున్న గడువు మరో 10 రోజుల్లో(డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31) ముగియనుంది. అయినా సిటీలో చేపట్టిన పలు పనులు ఇంకా తుది దశకు చేరుకోలేదు.