కర్నాటకలో నీట్ అభ్యర్థిని ఆత్మహత్య!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్ యూజీ –2026’ పరీక్ష రద్దు నిర్ణయం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కర్నాటకలోని కలబురగి జిల్లాకు చెందిన భాగ్యశ్రీ(18) తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ఇటీవల పీయూసీ పరీక్షల్లో ఆమె 92% మార్కులు సాధించింది.