కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి..బీజేపీ నేత సజీవ దహనం..చత్తీస్గఢ్లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

చత్తీస్గఢ్లోని కొరియా జిల్లా నౌగైన్ గ్రామంలో ఇసుక మాఫియా దారుణానికి పాల్పడింది. ఓ బీజేపీ నేత ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆయన సజీవ దహనమయ్యారు.