కార్మికుల మద్దతు కాంగ్రెస్‌కే ఉంది..జలమండలి ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం: మహేశ్ గౌడ్

జల మండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు కార్మికులు, ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. జల మండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మొగుళ్ల రాజిరెడ్డికి ఆదివారం గాంధీ భవన్‌లో అభినందన సభ నిర్వహించా