కొరియన్లలా మారారు.. కొరియా వెళ్లాలని గొడవ చేశారు : 3 సిస్టర్స్ డెత్ మిస్టరీలో మరో షాకింగ్

భారత్ సిటీ సొసైటీలో ముగ్గురు సిస్టర్స్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 16, 14, 12 ఏళ్ల వయసున్న ఈ ముగ్గురు చిన్నారులు తొమ్మిదో అంతస్తు కిటికీ నుంచి దూకి ప్రాణాలు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కేవలం కొరియన్ సంస్కృతి పట్ల వ్యామోహం, ఆన్లైన్ ప్రపంచంలో గడపడం వారి ప్రాణ