కారులో దారుణ ఘటన.. పోలీసులు వెళ్లి చూడగా..

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.