కేరళలో విజయన్‌కు ఓటమి తప్పదన్న సర్వేలు.. సంబరాలకు రెడీ.. కాంగ్రెస్ బిర్యానీ, బీజేపీ లడ్డూలు సిద్ధం

కేరళలో ఈసారి విజయన్‌కు అధికారం దూరం కానుందని సర్వేలు చెప్పడంతో ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమిలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. రేపటి ఫలితాల్లో గెలుపు తమదే అంటూ భారీ ఎత్తున సంబరాలు చేయనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి వేల మందికి బిర్యానీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక కమలం పార్టీ కూడా కేరళలో ఈసారి బోణీ కొడతామనే ధీమాతో వాళ్లు కూడా సంబరాలకు సిద్ధం అవుతున్నాయి.