కరీం నగర్ జిల్లాలో వడ్ల కొనుగోళ్ల లో రైతుల నిలువు దోపిడీ

ధాన్యం కొనుగోలులో రైతులను వడ్ల కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు, రైస్ మిలర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 40 కేజీల బస్తాకు తరుగుపేరిట అదనంగా 3 కేజీలకు పైగా తూకం వేస్తున్నారు.